On Mindful Work
After someone finished her sweeping and threw the broom into a corner, Mother said, "How strange, my dear! The work is finished, and you throw it away carelessly. It takes almost the same time to put it away slowly and carefully as to throw it away. Should you despise a thing just because it is insignificant? 'Him that you save, saves you in turn.' Won't you need it again? Besides, this thing too forms a part of our household. From that point of view also it deserves some consideration. You must give each one his due share of honour. Even a broom must be shown some honor. The smallest work must be done with reverence."
"I want people here who are careful in work. There are those who perform great deeds on the spur of the moment. But one can be really known by the attention given to the details of each duty."
(From The Teachings of Sri Sarada Devi, the Holy Mother, published by Sri Ramakrishna Math, Madras, 1983.)
__._,_.___
పై సందేశానికి నాదైన వివరణ:
ఆంగ్ల భాష చదవటానికి ఇబ్బంది పడే వారికి , అర్థం చేసుకొనేంత తీరిక లెని వారికోసం తియ్యటి తెలుగులో:
ఒకరోజు శారదా మాయి ఒక వ్యక్తి ప్రాంగణం అంతా శుభ్రపరచి , చీపురును ఓ మూల కి విసిరివేయడాన్ని గమనించారు.ఆ వ్యక్తి ని పిలచి,
ప్రాంగణమంతా శుభ్రపరచి, ఆ పనికి నీకు సహకరించిన చీపురును ఎంతో నిర్లక్ష్యంగా ఓ మూలకి విసిరావు. దానిని యథాస్థానంలో ఉంచడానికి నువ్వు పనిచెయ్యడానికి పట్టినంత సమయం కూడా పట్టదు కదా!
నువ్వు ఎవరినైతే కాపాడతావో వారే ఏదో సమయంలో నిన్ను కాపాడతారని గ్రహించు.
వస్తువుకి ప్రాచుర్యం లేదని , విలువ లేదని చిన్న చూపు చూడడం సరిఅవుతుందా?
మనం హీనంగా చూసిన ఎన్నో వస్తువులు మనకి ఎన్నో విధాల సేవలందిస్తున్నాయి
అవి లేకపోతే మన జీవనం గడవదు.
ఈ విషయాన్ని గుర్తుంచుకుని ప్రతి వస్తువుకీ విలువనివ్వడం, గౌరవించటం నేర్చుకుందాం.
<><><>
Arise Awake! And stop not till the goal is reached.
- Swami Vivekananda
Visit:
www.uttishthata.org
No comments:
Post a Comment